• English
    • Login / Register
    • మారుతి గ్రాండ్ విటారా ఫ్రంట్ left side image
    • మారుతి గ్రాండ్ విటారా రేర్ left వీక్షించండి image
    1/2
    • Maruti Grand Vitara
      + 10రంగులు
    • Maruti Grand Vitara
      + 17చిత్రాలు
    • Maruti Grand Vitara
    • Maruti Grand Vitara
      వీడియోస్

    మారుతి గ్రాండ్ విటారా

    4.5557 సమీక్షలుrate & win ₹1000
    Rs.11.19 - 20.09 లక్షలు*
    *ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
    వీక్షించండి మార్చి offer

    మారుతి గ్రాండ్ విటారా స్పెసిఫికేషన్లు & ఫీచర్లు

    ఇంజిన్1462 సిసి - 1490 సిసి
    ground clearance210 mm
    పవర్87 - 101.64 బి హెచ్ పి
    torque121.5 Nm - 136.8 Nm
    సీటింగ్ సామర్థ్యం5
    డ్రైవ్ టైప్ఎఫ్డబ్ల్యూడి / ఏడబ్ల్యూడి
    • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
    • रियर एसी वेंट
    • పార్కింగ్ సెన్సార్లు
    • advanced internet ఫీచర్స్
    • ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు
    • క్రూజ్ నియంత్రణ
    • 360 degree camera
    • సన్రూఫ్
    • వెంటిలేటెడ్ సీట్లు
    • key నిర్ధేశాలు
    • top లక్షణాలు
    space Image

    గ్రాండ్ విటారా తాజా నవీకరణ

    మారుతి గ్రాండ్ విటారా తాజా అప్‌డేట్

    మార్చి 11, 2025: మారుతి, ఫిబ్రవరి 2025లో 10,000 యూనిట్లకు పైగా గ్రాండ్ విటారా అమ్మకాలను నమోదు చేసింది. అయితే, జనవరితో పోలిస్తే నెలవారీ అమ్మకాలు 32 శాతం తగ్గాయి.

    మార్చి 06, 2025: మార్చిలో మారుతి గ్రాండ్ విటారాపై రూ.1.1 లక్షల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి.

    ఫిబ్రవరి 12, 2025: జనవరి 2025లో మారుతి గ్రాండ్ విటారా 15,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి, ఇది జనవరిలో అత్యధికంగా అమ్ముడైన రెండవ కాంపాక్ట్ SUVగా నిలిచింది.

    జనవరి 18, 2025: ఆటో ఎక్స్‌పో 2025లో మారుతి గ్రాండ్ విటారా యొక్క అడ్వెంచర్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది.

    Top Selling
    గ్రాండ్ విటారా సిగ్మా(బేస్ మోడల్)1462 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.11 kmpl1 నెల వేచి ఉంది
    11.19 లక్షలు*
    గ్రాండ్ విటారా డెల్టా1462 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.11 kmpl1 నెల వేచి ఉంది12.30 లక్షలు*
    Top Selling
    గ్రాండ్ విటారా డెల్టా సిఎన్జి1462 సిసి, మాన్యువల్, సిఎన్జి, 26.6 Km/Kg1 నెల వేచి ఉంది
    13.25 లక్షలు*
    గ్రాండ్ విటారా డెల్టా ఎటి1462 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.58 kmpl1 నెల వేచి ఉంది13.70 లక్షలు*
    గ్రాండ్ విటారా జీటా1462 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.11 kmpl1 నెల వేచి ఉంది14.26 లక్షలు*
    గ్రాండ్ విటారా జీటా సిఎన్జి1462 సిసి, మాన్యువల్, సిఎన్జి, 26.6 Km/Kg1 నెల వేచి ఉంది15.21 లక్షలు*
    గ్రాండ్ విటారా జీటా ఎటి1462 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.58 kmpl1 నెల వేచి ఉంది15.66 లక్షలు*
    గ్రాండ్ విటారా ఆల్ఫా డిటి1462 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.11 kmpl1 నెల వేచి ఉంది15.67 లక్షలు*
    గ్రాండ్ విటారా ఆల్ఫా1462 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.11 kmpl1 నెల వేచి ఉంది15.76 లక్షలు*
    గ్రాండ్ విటారా ఆల్ఫా ఏడబ్ల్యూడి1462 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.38 kmpl1 నెల వేచి ఉంది17.02 లక్షలు*
    గ్రాండ్ విటారా ఆల్ఫా ఏటి డిటి1462 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.58 kmpl1 నెల వేచి ఉంది17.07 లక్షలు*
    గ్రాండ్ విటారా ఆల్ఫా ఎటి1462 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 20.58 kmpl1 నెల వేచి ఉంది17.16 లక్షలు*
    గ్రాండ్ విటారా ఆల్ఫా ఏడబ్ల్యుడి డిటి1462 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.38 kmpl1 నెల వేచి ఉంది17.17 లక్షలు*
    గ్రాండ్ విటారా జీటా ప్లస్ హైబ్రిడ్ సివిటి1490 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 27.97 kmpl1 నెల వేచి ఉంది18.58 లక్షలు*
    గ్రాండ్ విటారా జీటా ప్లస్ హైబ్రిడ్ సివిటి డిటి1490 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 27.97 kmpl1 నెల వేచి ఉంది18.59 లక్షలు*
    గ్రాండ్ విటారా ఆల్ఫా ప్లస్ హైబ్రిడ్ సివిటి1490 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 27.97 kmpl1 నెల వేచి ఉంది19.99 లక్షలు*
    గ్రాండ్ విటారా ఆల్ఫా ప్లస్ హైబ్రిడ్ సివిటి డిటి(టాప్ మోడల్)1490 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 27.97 kmpl1 నెల వేచి ఉంది20.09 లక్షలు*
    వేరియంట్లు అన్నింటిని చూపండి

    మారుతి గ్రాండ్ విటారా సమీక్ష

    CarDekho Experts
    గ్రాండ్ విటారా అనేది మారుతి సుజుకి లైనప్ యొక్క ఫ్లాగ్‌షిప్ మరియు మంచి అనుభూతిని అందిస్తుంది. ఇది విభాగంలో ఉత్తమమైన వాటితో పోటీపడుతుంది మరియు ఖచ్చితంగా మీ పరిగణలోకి తీసుకునే అర్హత కలిగిన వాహనం.

    Overview

    మొదటి లుక్‌లోనే, గ్రాండ్ విటారా ఫ్యామిలీ కార్‌కి సంబంధించిన అన్ని అంశాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు వివరణాత్మకంగా క్రింది ఇవ్వడం జరిగింది, తనిఖీ చేయండి. ఇది కుటుంబంలోని సభ్యులందరి అంచనాలను ఖచ్చితంగా అందుకోగలదు.

    మార్కెట్లో విడుదలైన ప్రతి కొత్త మోడల్ కాంపాక్ట్ SUVల నుండి మా నిరీక్షణ పెరుగుతూనే ఉంటుంది. విశాలమైన మరియు అధిక-గ్రౌండ్-క్లియరెన్స్ తో సిటీ డ్రైవ్ లు, సమర్థవంతంగా, సౌకర్యవంతంగా మరియు ఆచరణాత్మకంగా ఊహాజనిత ప్రతి ఫీచర్‌ను అందిస్తారని మేము ఆశిస్తున్నాము. గ్రాండ్ విటారాతో కాంపాక్ట్ SUV విభాగంలో చివరిగా ఉన్నందున ఈ అంచనాలన్నింటినీ అధ్యయనం చేయడానికి మారుతికి చాలా సమయం పట్టింది. అంతేకాకుండా, వారు సమర్ధవంతంగా ఈ వాహనాన్ని రూపొందించినట్లు అనిపిస్తుంది. ఇది వాస్తవ ప్రపంచంలో పనితీరును ఎలా అందిస్తుందో తెలుసుకోవడానికి సమయం ఆసన్నమైంది.

    ఇంకా చదవండి

    బాహ్య

    Maruti Grand Vitara Review

    గ్రాండ్ విటారా SUVల నుండి మనకు ఉన్న అంచనాలను అందుకుంటుంది. ముందు బాగం, పెద్ద గ్రిల్ మరియు క్రోమ్ సరౌండింగ్ తో మందంగా ఉంది. LED DRLలు ఎక్కువగా అమర్చబడి ఉంటాయి మరియు మరింత గంబీరమైన లుక్ కోసం LED ప్రొజక్టర్ హెడ్‌ల్యాంప్‌లు బంపర్‌లో క్రింది భాగంలో పొందుపరచబడి ఉన్నాయి. మీరు మైల్డ్-హైబ్రిడ్ నుండి బలమైన హైబ్రిడ్‌ను వేరు చేస్తే, గన్‌మెటల్ గ్రే స్కిడ్ ప్లేట్ మరియు డార్క్ క్రోమ్‌కు విరుద్ధంగా సిల్వర్ స్కిడ్ ప్లేట్ మరియు సాధారణ క్రోమ్‌ను పొందుతుంది.

    సైడ్ భాగం విషయానికి వస్తే, సెగ్మెంట్‌లోనే గ్రాండ్ విటారా పొడవైన కారు మరియు ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఏటవాలుగా ఉన్న రూఫ్‌లైన్ మరియు పరిమాణం స్పోర్టీగా కనిపించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ బాగా సరిపోతాయి. వీల్స్ పై క్రోమ్ ను అలాగే బెల్ట్ లైన్ పై కూడా ఉపయోగించడం జరిగింది. ఈ కోణం నుండి కూడా, మీరు తేలికపాటి మరియు బలమైన-హైబ్రిడ్ మధ్య తేడాను గుర్తించవచ్చు, ఎందుకంటే గ్లోస్ బ్లాక్ క్లాడింగ్ ను కూడా కలిగి ఉంటుంది, అయితే మునుపటిది మాట్ బ్లాక్‌ను పొందుతుంది.

    Maruti Grand Vitara Review

    వెనుకవైపు, కనెక్ట్ చేయబడిన టెయిల్ ల్యాంప్‌లు- రాత్రిపూట అందరి మనసులను ఆకట్టుకుంటాయి. కార్నర్ లో ఉన్న ఇతర లైట్లు వెడల్పుగా కనిపించడానికి సహాయపడతాయి. మొత్తంమీద, గ్రాండ్ విటారా సెగ్మెంట్‌లో మెరుగ్గా కనిపించే SUVలలో ఒకటి మరియు రహదారిపై కూడా మంచి ఉనికిని కలిగి ఉంది.

    ఇంకా చదవండి

    అంతర్గత

    Maruti Grand Vitara Review

    దశాబ్దాల బడ్జెట్ కార్ల తర్వాత, మేము మారుతి కార్ల నుండి ఇంటీరియర్ యొక్క ప్లాస్టిక్ నాణ్యతను ఆశించడం ప్రారంభించాము. అయినప్పటికీ, వారు గ్రాండ్ విటారాతో దానిని పూర్తిగా మార్చగలిగారు. డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యాడ్‌లు మరియు స్టీరింగ్ వీల్ పై ఉండే స్పర్శకు ప్రీమియంగా అనిపించే మృదువుగా ఉండే లెథెరెట్‌ను ఉపయోగించడం జరిగింది. కాంట్రాస్ట్ స్టిచింగ్, క్విల్టెడ్ లెథెరెట్ సీట్లు మరియు షాంపైన్ గోల్డ్ యాక్సెంట్‌లను స్విచ్ లపై పొందుపరిచారు మరియు కార్లు చాలా ఖరీదైనవిగా అనిపిస్తాయి. అయితే, ఈ ఇంటీరియర్‌లో అత్యుత్తమ భాగం ఏమిటంటే నిర్మాణ నాణ్యత. ప్రతిదీ పటిష్టంగా మరియు చక్కగా కలిసి ఉన్నట్లు అనిపిస్తుంది. మొత్తంగా, ఇది ఖచ్చితంగా మారుతిలో అత్యుత్తమమైనది.

    ఫీచర్ల విషయానికి వస్తే, ఇక్కడ కూడా శుభవార్త ఉంది. ఫీచర్ల మొత్తం మాత్రమే కాదు, నాణ్యత మరియు వినియోగం కూడా అద్భుతంగా అనిపిస్తుంది. మీరు 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతారు, ఇది ఉపయోగించడానికి లాగ్ ఫ్రీ మరియు మంచి డిస్‌ప్లేను పొందుతుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్ మరియు మంచి యానిమేషన్‌లతో కూడిన వాహన సమాచారాన్ని కలిగి ఉంది.

    Maruti Grand Vitara Review

    కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు భారీ పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉన్నాయి, ఇది నిజంగా వెడల్పుగా తెరవగలదు. నిజానికి, ఇది సెగ్మెంట్‌లో అత్యంత విశాలమైన సన్‌రూఫ్. అయినప్పటికీ, సన్‌రూఫ్ కర్టెన్ చాలా తేలికగా ఉంటుంది మరియు వేడి మరియు కాంతిని కార్బన్‌లోకి అనుమతిస్తుంది, ఇది వేసవి కాలంలో ఇబ్బందిగా మారుతుంది.

    అయితే కొన్ని ప్రీమియం ఫీచర్లు బలమైన హైబ్రిడ్‌కు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. 7-అంగుళాల డిజిటల్ పరికరం స్పష్టమైన గ్రాఫిక్స్‌తో పుష్కలమైన సమాచారంతో అందించబడుతుంది. హెడ్స్-అప్ డిస్‌ప్లే బ్యాటరీ సమాచారం మరియు నావిగేషన్‌ను పొందుతుంది అంతేకాకుండా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా శక్తివంతమైనవి. ఈ లక్షణాలన్నీ మైల్డ్-హైబ్రిడ్ అగ్ర శ్రేణి వేరియంట్‌లో కూడా అందించాల్సి ఉంది.

    Maruti Grand Vitara Review

    క్యాబిన్ ప్రాక్టికాలిటీ అయితే, మెరుగ్గా ఉండాల్సి ఉంది. గ్రాండ్ విటారాలో రెండు కప్ హోల్డర్‌లు, అండర్ ఆర్మ్‌రెస్ట్ స్టోరేజ్ మరియు పెద్ద డోర్ పాకెట్‌లతో అన్ని ప్రాథమిక అంశాలను పొందుతుంది. అయితే, సెంటర్ కన్సోల్ వైర్‌లెస్ ఛార్జర్‌ను మాత్రమే పొందుతుంది మరియు ఇప్పుడు ప్రత్యేక మొబైల్ నిల్వను పొందుతుంది. అదనంగా, ఛార్జింగ్ కోసం USB పోర్ట్ మరియు 12V సాకెట్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో టైప్-సి తప్పనిసరి.

    వెనుకవైపు కూడా, పెద్ద సీట్లు మీకు సౌకర్యంగా ఉంటాయి. రిక్లైన్ యాంగిల్ సౌకర్యవంతంగా ఉంటుంది మరియు సీట్ బేస్ యాంగిల్ మిమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచుతుంది. లెగ్‌రూమ్ మరియు మోకాలి గది పుష్కలంగా ఉన్నప్పటికీ, ఆరు అడుగుల వ్యక్తుల కోసం హెడ్‌రూమ్ కొంచెం ఇరుకైన అనుభూతిని కలిగిస్తుంది. మరియు ఇది ముగ్గురు కూర్చునే అవకాశం ఉన్నప్పటికీ, వారు చిన్న ప్రయాణాలకు మాత్రమే సౌకర్యంగా ఉంటారు.

    Maruti Grand Vitara Review

    వెనుక ప్రయాణీకులు కూడా పుష్కలమైన లక్షణాలతో చక్కగా వ్యవహరిస్తారు. వెనుక భాగంలో బ్లోవర్ కంట్రోల్‌తో AC వెంట్లు, ఫోన్ హోల్డర్, సీట్ బ్యాక్ పాకెట్‌లు, కప్‌హోల్డర్‌లతో ఆర్మ్‌రెస్ట్, సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌లు మరియు 2-స్టెప్ రిక్లైనింగ్ బ్యాక్‌రెస్ట్ వంటి అంశాలు అందించబడ్డాయి. ఇక్కడ కోల్పోయిన ఏకైక విషయం ఏమిటంటే- విండో షేడ్స్, ఇది నిజంగా ముఖ్యమైన అంశం అయి ఉండవచ్చు.

    ఇంకా చదవండి

    భద్రత

    Maruti Grand Vitara Review

    గ్రాండ్ విటారా, గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో నాలుగు స్టార్‌లను సాధించిన బ్రెజ్జా ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది. అందుకే గ్రాండ్ విటారా నుండి కూడా కనీసం నాలుగు స్టార్ల రెంటింగ్ ను మేము ఆశిస్తున్నాము. అదనంగా, దీనిలో మీరు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 వీక్షణ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లను పొందుతారు.

    ఇంకా చదవండి

    బూట్ స్పేస్

    Maruti Grand Vitara Reviewమారుతి బూట్ స్పేస్ గణాంకాలను వెల్లడించనప్పటికీ, మైల్డ్-హైబ్రిడ్ SUV పెద్ద సూట్‌కేస్‌లను సులభంగా ప్యాక్ చేయగలదు మరియు వెనుక సీట్లు ముడుచుకున్నప్పుడు భారీగా ఉండే చదునైన ఫ్లోర్‌ను అందిస్తుంది. అయితే, బలమైన-హైబ్రిడ్ బూట్‌ స్థలం విషయానికి వస్తే బ్యాటరీ బూట్ స్పేస్ లో ఉంచబడుతుంది మరియు ఇది చాలా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఫలితంగా, మీరు చిన్న సూట్‌కేస్‌లను ఉంచుకోవచ్చు మరియు పెద్ద వస్తువుల కోసం ఫ్లాట్ బూట్ ఫ్లోర్‌ను పొందలేరు.

    ఇంకా చదవండి

    ప్రదర్శన

    Maruti Grand Vitara Review

    గ్రాండ్ విటారా రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. మొదటిది మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో 103.06PS / 136.8Nm పవర్, టార్క్ లను ఉత్పత్తి చేసే 1.5L పెట్రోల్ అత్యంత ప్రజాదరణ పొందబోతోంది. అలాగే, మాన్యువల్‌తో మీరు సుజుకి యొక్క ఆల్ గ్రిప్ AWD సిస్టమ్‌ని కలిగి ఉండవచ్చు. రెండవది సరికొత్త బలమైన-హైబ్రిడ్.

    తేలికపాటి-హైబ్రిడ్

    Maruti Grand Vitara Review

    ఇక్కడ మారుతి యొక్క స్పష్టమైన దృష్టి, వీలైనంత ఎక్కువ మైలేజీని పొందడం. మరియు క్లెయిమ్ చేసిన గణాంకాలు 21.11kmpl (MT), 20.58kmpl (AT) మరియు 19.38kmpl (AWD MT) గా ఉన్నాయి. అయితే, ఈ మైలేజ్ గణాంకాలను అందించడానికి, వారు పనితీరుపై రాజీ పడవలసి వచ్చింది. నగరం లోపల, విటారా రిలాక్స్డ్ డ్రైవ్ అనుభవాన్ని అందిస్తుంది మరియు ప్రశాంతంగా ప్రయాణించవచ్చు. నిజానికి, శుద్ధీకరణ మరియు గేర్ మార్పులు ఆకట్టుకుంటాయి.

    అయినప్పటికీ, దానిలో లేనిది ఏమిటంటే త్వరగా వేగవంతం చేయగల సామర్థ్యం. ఓవర్‌టేక్‌లకు సమయం పడుతుంది మరియు త్వరితగతిన ముందుకు సాగడానికి మీరు తరచుగా కొంచెం థొరెటల్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. రహదారులపై కూడా, ఇది ప్రశాంతంగా ప్రయాణించగలదు కానీ ఓవర్‌టేక్‌లకు ముందస్తు ప్రణాళిక అవసరం. మరియు అలా చేస్తున్నప్పుడు, ఇంజిన్ అధిక ఆర్‌పిఎమ్‌లను కలిగి ఉంటుంది, ఇది ఒత్తిడికి గురవుతుంది. ఈ ఇంజన్ తిరిగి ప్రయాణానికి ఉత్తమమైనది కానీ ఈ తరగతికి చెందిన SUV కోసం మేము ఆశించే బహుముఖ ప్రజ్ఞ లేదు.

    Maruti Grand Vitara Review

    AWD అనేది SUVలో Sని సీరియస్‌గా తీసుకునే వారికి స్వాగతించదగినది. ఇది కఠినమైన భూభాగాలను సులభంగా పరిష్కరించగలదు మరియు జారే ఉపరితలాలపై ఆకట్టుకునే ట్రాక్షన్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఇది తక్కువ నిష్పత్తి గేర్ మరియు బలమైన టార్క్‌తో పూర్తిగా ఆఫ్-రోడ్-సామర్థ్యం గల SUV కానప్పటికీ, ఇది ఇప్పటికీ టయోటా హైరైడర్‌తో పాటు ఈ విభాగంలో అత్యంత సామర్థ్యం కలిగి ఉంది.

    బలమైన-హైబ్రిడ్

    Maruti Grand Vitara Review

    గ్రాండ్ విటారా బలమైన-హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తుంది, ఇది ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు 115.56PS పవర్ ను అందించే 1.5L మూడు-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఇది నగరంలో స్వచ్ఛమైన ఎలక్ట్రిక్‌తో నడుస్తుంది మరియు ప్యూర్ ఎలక్ట్రిక్‌తో  బ్యాటరీలకు ఛార్జ్ ఉంటే 100kmplకి దగ్గరగా ప్రయాణించగలదు. మరియు లో బ్యాటరీ ఉన్నప్పుడు, ఇంజిన్ వాటిని ఛార్జ్ చేయడానికి మరియు SUVకి శక్తినిస్తుంది. పవర్ సోర్స్ యొక్క ఈ మార్పు అవాంతరాలు లేకుండా ఉంటుంది మరియు మీరు చాలా సులభంగా అలవాటు చేసుకుంటారు.

    ప్యూర్ EV డ్రైవ్‌లో ఉన్నప్పుడు, గ్రాండ్ విటారా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అలాగే డ్రైవ్ చేయడానికి ప్రీమియంగా అనిపిస్తుంది. ఓవర్‌టేక్‌ల కోసం త్వరగా మరియు ప్రతిస్పందించేలా ఇది తగినంత జిప్‌ను కలిగి ఉంది మరియు ఇంజిన్ ఆన్‌కి వచ్చిన తర్వాత, మీరు త్వరిత ఓవర్‌టేక్‌లను కూడా అమలు చేయవచ్చు. అంతేకాకుండా ఇది ఒక స్పోర్టీ వాహనం లేదా ఉత్తేజకరమైన SUV కానప్పటికీ, ఇది డ్రైవ్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. రెండింటి మధ్య, బలమైన హైబ్రిడ్ ఖచ్చితంగా ఎంచుకోవలసిన SUV.

    ఇంకా చదవండి

    రైడ్ అండ్ హ్యాండ్లింగ్

    Maruti Grand Vitara Review

    గ్రాండ్ విటారా ఈ విభాగంలో పేరుకు తగిన వాహనం. లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ మిమ్మల్ని బంప్‌ల మీద మృదువైన డ్రైవ్ అనుభూతిని అందిస్తుంది మరియు ఈ SUV, గుంతలు అలాగే స్థాయి మార్పులపై కూడా నమ్మకంగా ఉంటుంది. నగరం లోపల, మీరు సౌకర్యాన్ని అభినందిస్తారు మరియు రహదారిపై, స్థిరత్వం అద్భుతం అని చెప్పాల్సిందే. సుదీర్ఘ ప్రయాణాల్లో మీరు మెచ్చుకునే మరో అంశం ఏమిటంటే, సస్పెన్షన్ నిశ్శబ్దంగా ఉంది. ఆకట్టుకునే క్యాబిన్ ఇన్సులేషన్ మరియు గ్రాండ్ విటారా, నిజంగా ఒక అద్భుతమైన పనితీరును అందించే ఒక మెషీన్‌ అని చెప్పవచ్చు. అంతేకాకుండా, ఈ వాహనం గతుకుల రోడ్లపై కూడా మంచి రైడ్ అనుభూతిని అందించడమే కాకుండా స్థిరంగా కూడా ఉంటుంది

    ఇంకా చదవండి

    వేరియంట్లు

    మైల్డ్-హైబ్రిడ్ గ్రాండ్ విటారా, సాధారణ 4 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా సిగ్మా, డెల్టా, జీటా మరియు ఆల్ఫా. AWD ఆల్ఫా వేరియంట్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. అయినప్పటికీ, స్ట్రాంగ్-హైబ్రిడ్ రెండు ప్రత్యేక వేరియంట్‌లను కలిగి ఉంది: జీటా+ మరియు ఆల్ఫా+. అనేక అద్భుతమైన ఫీచర్‌లు ఆల్ఫా+ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

    ఇంకా చదవండి

    వెర్డిక్ట్

    Maruti Grand Vitara Review

    గ్రాండ్ విటారా చాలా తక్కువ అంశాల రాజీతో భారతీయ కుటుంబాలకు అందించబడుతుంది. అయితే, ఆ చిన్న రాజీ చాలా పెద్దది: పనితీరు. తేలికపాటి-హైబ్రిడ్ ఇంజిన్ నగర ప్రయాణాలకు మరియు రిలాక్స్‌డ్ క్రూజింగ్‌కు మాత్రమే మంచిది మరియు ఎక్కువ ఆశించే వారికి సరిపోదు. బలమైన హైబ్రిడ్ విషయానికొస్తే, బూట్ స్పేస్ పరిమితం చేసే అంశం. కానీ ఈ రెండు అంశాలు మీ ప్రాధాన్యతలో లేకుంటే, గ్రాండ్ విటారా నిజంగా  ఒక అద్భుతమైన ఎంపికగా ఉంటుంది. ఇది విశాలమైనది, సౌకర్యవంతమైనది, ఫీచర్లతో లోడ్ చేయబడింది, సమర్థవంతమైనది మరియు ఎక్కువ మంది ఇష్టపడే కుటుంబ SUV. అయితే, ఈ రెండింటి మధ్య, మా ఎంపిక బలమైన-హైబ్రిడ్ గ్రాండ్ విటారా, ఇది మరింత ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది.

    ఇంకా చదవండి

    మారుతి గ్రాండ్ విటారా యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

    మనకు నచ్చిన విషయాలు

    • నిటారుగా ఉన్న SUV వైఖరిని పొందుతుంది
    • LED లైట్ వివరాలు ఆధునికంగా మరియు ప్రీమియంగా కనిపించడంలో సహాయపడతాయి
    • బలమైన హైబ్రిడ్ వేరియంట్ 27.97kmpl అధిక ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది
    View More

    మనకు నచ్చని విషయాలు

    • మనకు నచ్చని విషయాలు
    • డీజిల్ ఇంజిన్ ఎంపిక లేదు
    • చాలా ప్రీమియం ఫీచర్లు స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ కోసం మాత్రమే అందించబడ్డాయి

    మారుతి గ్రాండ్ విటారా comparison with similar cars

    మారుతి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs.11.19 - 20.09 లక్షలు*
    టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్
    Rs.11.14 - 19.99 లక్షలు*
    మారుతి బ్రెజ్జా
    మారుతి బ్రెజ్జా
    Rs.8.69 - 14.14 లక్షలు*
    హ్యుందాయ్ క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs.11.11 - 20.50 లక్షలు*
    కియా సెల్తోస్
    కియా సెల్తోస్
    Rs.11.13 - 20.51 లక్షలు*
    మారుతి ఎక్స్ ఎల్ 6
    మారుతి ఎక్స్ ఎల్ 6
    Rs.11.71 - 14.77 లక్షలు*
    టాటా నెక్సన్
    టాటా నెక్సన్
    Rs.8 - 15.60 లక్షలు*
    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs.11.91 - 16.83 లక్షలు*
    Rating4.5557 సమీక్షలుRating4.4380 సమీక్షలుRating4.5720 సమీక్షలుRating4.6383 సమీక్షలుRating4.5418 సమీక్షలుRating4.4269 సమీక్షలుRating4.6683 సమీక్షలుRating4.4467 సమీక్షలు
    Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionఆటోమేటిక్ / మాన్యువల్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్
    Engine1462 cc - 1490 ccEngine1462 cc - 1490 ccEngine1462 ccEngine1482 cc - 1497 ccEngine1482 cc - 1497 ccEngine1462 ccEngine1199 cc - 1497 ccEngine1498 cc
    Fuel Typeపెట్రోల్ / సిఎన్జిFuel Typeపెట్రోల్ / సిఎన్జిFuel Typeపెట్రోల్ / సిఎన్జిFuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeడీజిల్ / పెట్రోల్Fuel Typeపెట్రోల్ / సిఎన్జిFuel Typeడీజిల్ / పెట్రోల్ / సిఎన్జిFuel Typeపెట్రోల్
    Power87 - 101.64 బి హెచ్ పిPower86.63 - 101.64 బి హెచ్ పిPower86.63 - 101.64 బి హెచ్ పిPower113.18 - 157.57 బి హెచ్ పిPower113.42 - 157.81 బి హెచ్ పిPower86.63 - 101.64 బి హెచ్ పిPower99 - 118.27 బి హెచ్ పిPower119 బి హెచ్ పి
    Mileage19.38 నుండి 27.97 kmplMileage19.39 నుండి 27.97 kmplMileage17.38 నుండి 19.89 kmplMileage17.4 నుండి 21.8 kmplMileage17 నుండి 20.7 kmplMileage20.27 నుండి 20.97 kmplMileage17.01 నుండి 24.08 kmplMileage15.31 నుండి 16.92 kmpl
    Boot Space373 LitresBoot Space-Boot Space-Boot Space-Boot Space433 LitresBoot Space-Boot Space382 LitresBoot Space458 Litres
    Airbags2-6Airbags2-6Airbags6Airbags6Airbags6Airbags4Airbags6Airbags2-6
    Currently Viewingగ్రాండ్ విటారా vs అర్బన్ క్రూయిజర్ హైరైడర్గ్రాండ్ విటారా vs బ్రెజ్జాగ్రాండ్ విటారా vs క్రెటాగ్రాండ్ విటారా vs సెల్తోస్గ్రాండ్ విటారా vs ఎక్స్ ఎల్ 6గ్రాండ్ విటారా vs నెక్సన్గ్రాండ్ విటారా vs ఎలివేట్
    space Image

    మారుతి గ్రాండ్ విటారా కార్ వార్తలు

    • తాజా వార్తలు
    • రోడ్ టెస్ట్
    • మారుతి గ్రాండ్ విటారా AWD 3000కిమీ సమీక్ష
      మారుతి గ్రాండ్ విటారా AWD 3000కిమీ సమీక్ష

      కార్దెకో కుటుంబంలో గ్రాండ్ విటారా బాగా సరిపోతుంది. కానీ కొన్ని అవాంతరాలు ఉన్నాయి.

      By nabeelDec 22, 2023
    • మారుతి గ్రాండ్ విటారా AWD 1100Km దీర్ఘకాల నవీకరణ
      మారుతి గ్రాండ్ విటారా AWD 1100Km దీర్ఘకాల నవీకరణ

      నేను 5 నెలలకు కొత్త లాంగ్ టర్మ్ కారుని పొందాను, కానీ కథలో ఒక ట్విస్ట్ ఉంది.

      By nabeelDec 27, 2023

    మారుతి గ్రాండ్ విటారా వినియోగదారు సమీక్షలు

    4.5/5
    ఆధారంగా557 వినియోగదారు సమీక్షలు
    సమీక్ష వ్రాయండి సమీక్ష & win ₹ 1000
    జనాదరణ పొందిన Mentions
    • All (557)
    • Looks (165)
    • Comfort (211)
    • Mileage (183)
    • Engine (76)
    • Interior (96)
    • Space (54)
    • Price (103)
    • More ...
    • తాజా
    • ఉపయోగం
    • S
      seetha v nair on Mar 26, 2025
      5
      The Car Is Superb But Android Auto Is Utter Waste.
      The car is simply superb except android auto. It's an utter waste. Whenever we try to connect it will be displayed on the screen but the voice will ask us repeatedly "whom do you want to call" Whatever be the voice message we give it won't work.. We will have to park the vehicle and call PATHETIC.....USELESS
      ఇంకా చదవండి
    • S
      shailesh yadav on Mar 16, 2025
      4.2
      Bestest Car In That Budget
      It's a stylish and comfortable ride, offering good fuel efficiency. For its price, it's a decent all-around vehicle with a solid set of features. Over all this car wonderful .Also on road look's great.
      ఇంకా చదవండి
      1
    • A
      abhyan on Mar 14, 2025
      4.5
      FOR Maruti Grand Vitara
      Nice car , my family love it , namaste I am a great fan of Maruti suzuki Grand Vitara. Perfect performance Nice milage good off roading skating shoes like experience 👌.
      ఇంకా చదవండి
    • A
      armaan on Mar 10, 2025
      4.5
      Reviewing Vitara
      The car looks bold and dominating on the road. Also the sharp looks make it an attraction while running. The comfort feels luxurious and tech is amazing too. Nice Car
      ఇంకా చదవండి
    • P
      pankaj singh kushwah on Mar 10, 2025
      4.5
      Amazing Car...
      Amazing Car... Best Option in this segment.. Car fully loaded with Great feature... Car price is best for this segment.. Value for money.. Car stance is best on this segment.. Thankx for choosing me right option....
      ఇంకా చదవండి
    • అన్ని గ్రాండ్ విటారా సమీక్షలు చూడండి

    మారుతి గ్రాండ్ విటారా మైలేజ్

    పెట్రోల్ మోడల్‌లు 19.38 kmpl నుండి 27.97 kmpl with manual/automatic మధ్య మైలేజ్ పరిధిని కలిగి ఉంటాయి. సిఎన్జి మోడల్ 26.6 Km/Kg మైలేజీని కలిగి ఉంది.

    ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
    పెట్రోల్ఆటోమేటిక్27.9 7 kmpl
    పెట్రోల్మాన్యువల్21.11 kmpl
    సిఎన్జిమాన్యువల్26.6 Km/Kg

    మారుతి గ్రాండ్ విటారా రంగులు

    మారుతి గ్రాండ్ విటారా భారతదేశంలో ఈ క్రింది రంగులలో అందుబాటులో ఉంది. కార్దెకో లో విభిన్న రంగు ఎంపికలతో అన్ని కార్ చిత్రాలను వీక్షించండి.

    • ఆర్కిటిక్ వైట్ఆర్కిటిక్ వైట్
    • opulent రెడ్opulent రెడ్
    • opulent రెడ్ with బ్లాక్ roofopulent రెడ్ with బ్లాక్ roof
    • chestnut బ్రౌన్chestnut బ్రౌన్
    • splendid సిల్వర్ with బ్లాక్ roofsplendid సిల్వర్ with బ్లాక్ roof
    • grandeur బూడిదgrandeur బూడిద
    • ఆర్కిటిక్ వైట్ బ్లాక్ roofఆర్కిటిక్ వైట్ బ్లాక్ roof
    • అర్ధరాత్రి నలుపుఅర్ధరాత్రి నలుపు

    మారుతి గ్రాండ్ విటారా చిత్రాలు

    మా దగ్గర 17 మారుతి గ్రాండ్ విటారా యొక్క చిత్రాలు ఉన్నాయి, గ్రాండ్ విటారా యొక్క చిత్ర గ్యాలరీని వీక్షించండి, ఇందులో ఎస్యూవి కారు యొక్క బాహ్య, అంతర్గత & 360° వీక్షణ ఉంటుంది.

    • Maruti Grand Vitara Front Left Side Image
    • Maruti Grand Vitara Rear Left View Image
    • Maruti Grand Vitara Grille Image
    • Maruti Grand Vitara Side Mirror (Body) Image
    • Maruti Grand Vitara Wheel Image
    • Maruti Grand Vitara Exterior Image Image
    • Maruti Grand Vitara Door view of Driver seat Image
    • Maruti Grand Vitara Sun Roof/Moon Roof Image
    space Image

    న్యూ ఢిల్లీ లో సిఫార్సు చేయబడిన వాడిన మారుతి గ్రాండ్ విటారా కార్లు

    • మారుతి గ్రాండ్ విటారా సిగ్మా
      మారుతి గ్రాండ్ విటారా సిగ్మా
      Rs11.75 లక్ష
      20242,200 Kmపెట్రోల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మారుతి గ్రాండ్ విటారా ఆల్ఫా ఎటి
      మారుతి గ్రాండ్ విటారా ఆల్ఫా ఎటి
      Rs18.00 లక్ష
      202413,000 Kmపెట్రోల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మారుతి గ్రాండ్ విటారా ఆల్ఫా ప్లస్ హైబ్రిడ్ సివిటి
      మారుతి గ్రాండ్ విటారా ఆల్ఫా ప్లస్ హైబ్రిడ్ సివిటి
      Rs17.75 లక్ష
      202411,000 Kmపెట్రోల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మారుతి గ్రాండ్ విటారా ఆల్ఫా
      మారుతి గ్రాండ్ విటారా ఆల్ఫా
      Rs14.75 లక్ష
      202320,000 Kmపెట్రోల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మారుతి గ్రాండ్ విటారా జీటా ప్లస్ హైబ్రిడ్ సివిటి
      మారుతి గ్రాండ్ విటారా జీటా ప్లస్ హైబ్రిడ్ సివిటి
      Rs17.51 లక్ష
      202314,000 Kmపెట్రోల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మారుతి గ్రాండ్ విటారా డెల్టా
      మారుతి గ్రాండ్ విటారా డెల్టా
      Rs11.75 లక్ష
      20238,000 Kmపెట్రోల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మారుతి గ్రాండ్ విటారా Alpha Plus Hybrid CVT BSVI
      మారుతి గ్రాండ్ విటారా Alpha Plus Hybrid CVT BSVI
      Rs18.50 లక్ష
      202322,000 Kmపెట్రోల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మారుతి గ్రాండ్ విటారా జీటా
      మారుతి గ్రాండ్ విటారా జీటా
      Rs13.75 లక్ష
      20238,585 Kmపెట్రోల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మారుతి గ్రాండ్ విటారా జీటా సిఎన్జి
      మారుతి గ్రాండ్ విటారా జీటా సిఎన్జి
      Rs13.75 లక్ష
      202325,000 Kmసిఎన్జి
      విక్రేత వివరాలను వీక్షించండి
    • మారుతి గ్రాండ్ విటారా జీటా ప్లస్ హైబ్రిడ్ సివిటి
      మారుతి గ్రాండ్ విటారా జీటా ప్లస్ హైబ్రిడ్ సివిటి
      Rs18.00 లక్ష
      202314,000 Kmపెట్రోల్
      విక్రేత వివరాలను వీక్షించండి
    Ask QuestionAre you confused?

    Ask anythin g & get answer లో {0}

      ప్రశ్నలు & సమాధానాలు

      VishwanathDodmani asked on 17 Oct 2024
      Q ) How many seat
      By CarDekho Experts on 17 Oct 2024

      A ) The Maruti Suzuki Grand Vitara has a seating capacity of five people.

      Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
      Tushar asked on 10 Oct 2024
      Q ) Base model price
      By CarDekho Experts on 10 Oct 2024

      A ) Maruti Suzuki Grand Vitara base model price Rs.10.99 Lakh* (Ex-showroom price fr...ఇంకా చదవండి

      Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
      srijan asked on 22 Aug 2024
      Q ) What is the ground clearance of Maruti Grand Vitara?
      By CarDekho Experts on 22 Aug 2024

      A ) The Maruti Grand Vitara has ground clearance of 210mm.

      Reply on th ఐఎస్ answerAnswers (2) అన్నింటిని చూపండి
      vikas asked on 10 Jun 2024
      Q ) What is the max torque of Maruti Grand Vitara?
      By CarDekho Experts on 10 Jun 2024

      A ) The torque of Maruti Grand Vitara is 136.8Nm@4400rpm.

      Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
      Anmol asked on 24 Apr 2024
      Q ) What is the number of Airbags in Maruti Grand Vitara?
      By Dr on 24 Apr 2024

      A ) How many airbags sigma model of grand vitara has

      Reply on th ఐఎస్ answerAnswers (2) అన్నింటిని చూపండి
      ఈఎంఐ మొదలు
      Your monthly EMI
      29,462Edit EMI
      48 నెలలకు 9.8% వద్ద వడ్డీ లెక్కించబడుతుంది
      Emi
      view ఈ ఏం ఐ offer
      మారుతి గ్రాండ్ విటారా brochure
      brochure for detailed information of specs, features & prices. డౌన్లోడ్
      download brochure
      బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి

      సిటీఆన్-రోడ్ ధర
      బెంగుళూర్Rs.13.74 - 25.18 లక్షలు
      ముంబైRs.13.18 - 23.65 లక్షలు
      పూనేRs.13.09 - 23.70 లక్షలు
      హైదరాబాద్Rs.13.74 - 24.77 లక్షలు
      చెన్నైRs.13.86 - 24.88 లక్షలు
      అహ్మదాబాద్Rs.12.51 - 22.36 లక్షలు
      లక్నోRs.12.88 - 22.96 లక్షలు
      జైపూర్Rs.13.11 - 23.42 లక్షలు
      పాట్నాRs.12.91 - 23.48 లక్షలు
      చండీఘర్Rs.12.95 - 23.55 లక్షలు

      ట్రెండింగ్ మారుతి కార్లు

      • పాపులర్
      • రాబోయేవి

      Popular ఎస్యూవి cars

      • ట్రెండింగ్‌లో ఉంది
      • లేటెస్ట్
      • రాబోయేవి
      అన్ని లేటెస్ట్ ఎస్యూవి కార్లు చూడండి

      వీక్షించండి మార్చి offer
      space Image
      *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
      ×
      We need your సిటీ to customize your experience